Entrar

ఏనుగుల వీరాస్వామయ్య

0 books

ఏనుగుల వీరాస్వామయ్య మదరాసు హైకోర్టులో ప్రధాన దుబాసి (chief interpreter). ఆయన మదరాసులోనే జన్మించారు. దుబాసీగా ఆయన పని ఆంగ్లం నుండి తెలుగులోకి, తెలుగునుండి ఆంగ్లంలోకి అనువదించడమే. ఆంగ్లం, తెలుగు, సంస్కృతం, తమిళ భాషలలో అవలోకగా మాట్లాడగల శక్తిని సంపాదించారు. 1815నుండి 11 సంవత్సరాలు అదాలత్ కోర్టులో పనిచేసి ప్రధాన దుబాసీగా పదవీవరమణ చేసారు. తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన [ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్][1] ఆయనకు బాగా సన్నిహితుడు. ఆయనను బందరులో వీరాస్వామయ్య కలుసుకున్నారు. వీరాస్వామయ్య కన్యాకుమారి ముదలు కాశ్మీరు వరకు భారతదేశమంతా రెండుసార్లు పర్యటన చేసి తన మిత్రుడైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళైకి జాబులు వ్రాశారు. ఆ ఉత్తరాలను శ్రీనివాసపిళ్ళై వీరాస్వామయ్య మరణానంతరం [కాశీ యాత్ర చరిత్ర][2] పేర 1838లో మొదటిసారి ప్రచురించారు. …

Books by ఏనుగుల వీరాస్వామయ్య

No books found for this author.